వరుణ్ మోటార్స్ గ్రామీణ మహోత్సవాన్ని ప్రారంభించిన బెస్త నరేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వరుణ్ మోటార్స్ గ్రామీణ మహోత్సవాన్ని క్యూ న్యూస్, రాచర్ల న్యూస్ సీఈవో బెస్త నరేష్( Besta Naresh ) రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

 Varun Motors Grameen Mahotsava Was Launched By Besta Naresh , Yellareddipet , Va-TeluguStop.com

అనంతరం అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ సముద్రాల రాజ్ కుమార్ మాట్లాడుతూ.

మారుతి కార్లను గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అతి తక్కువ ధరలకు, అతి తక్కువ డౌన్ పేమెంట్ తో ప్రతి ఒక్క నిరుపేదకు అందే విధంగా గురువారం ఎల్లారెడ్డిపేట ( YELLAREDDIPET)మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కి ఎదురుగా ఈ యొక్క గ్రామీణ మహోత్సవాన్ని రెండు రోజుల వరకు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో గంగాధర శ్రవణ్, శరత్ చంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube