జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని జగిత్యాల పట్టణంలోని వారి స్వగృహంలో గురువారం ప్రభుత్వ విప్,

 Government Whip Adi Srinivas Met Jeevan Reddy Politely, Government Whip Adi Srin-TeluguStop.com

వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి వారితో పాటు బ్రెక్‌‌ఫాస్ట్‌‌ చేసారు.ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube