జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని జగిత్యాల పట్టణంలోని వారి స్వగృహంలో గురువారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి వారితో పాటు బ్రెక్‌‌ఫాస్ట్‌‌ చేసారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.