ఉద్యాన తోటలకు రూ.40.71 లక్షల రాయితీ విడుదల

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో 2022-2023 ఆర్థిక సంవ్సరానికి సంబంధించి పామ్ ఆయిల్ తోట( Oil Palm Farming )లు పెట్టుకున్న రైతులకు 2023-24 ఆర్థిక సంవత్సరం లో 2 వ సంవత్సరం కింద రావలసిన రాయితీ ప్రభుత్వం నుండి విడుదలైనట్లు జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిణి యం.జ్యోతి తెలిపారు.292 మంది రైతులకు చెందిన 969 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలకు సంబంధించిన రాయితీలను ప్రభుత్వం విడుదలచేసింది అని చెప్పారు.

 Release Of Rs.40.71 Lakh Subsidy For Horticulture , Oil Palm Farming, Subsidy-TeluguStop.com

ఆయిల్ పామ్ రైతులకు అంతర పంటల సాగు కు, ఆయిల్ పామ్ తోటల యాజమాన్యం కోసం రూ” 2100 చొప్పున ఎకరాకు ఏడాదికి రూ” 4200 చొప్పున విడుదల అయ్యాయి.మొత్తం జిల్లాలో రూ .40,71,270 /- విడుదల కావడం జరిగింది.రాయితీ నిధులను జిల్లా లోని ఆయిల్ పామ్ రైతుల వ్యక్తిగత ఖాతా లలో జమచేయడం జరిగింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube