పాల కేంద్రం నూతన అధ్యక్షుడి ఎన్నిక....

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి కరీంనగర్ డైరీ పాల కేంద్రం నూతన అధ్యక్షుడిగా కొప్పుల కర్ణాకర్ రెడ్డిని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సభ్యులుగా కొప్పుల రవీందర్ రెడ్డి, జిన్న స్వామి, చెట్కూరి నారాయణ గౌడ్, గోగూరి ప్రదీప్ రెడ్డి, జంగ భూంరెడ్డి, బోనాల రవి, మందాటి అరుణ్ కుమార్, బోనాల శ్రీధర్, ముక్క ఎల్లయ్య లను ఎన్నుకున్నారు.

 Election Of New President Of Karimnagar Dairy Milk Centre, Karimnagar Dairy Mi-TeluguStop.com

సమావేశంలో సూపర్వైజర్ నాగరాజు, సెక్రటరీ రవికాంత్, రైతులు జనార్దన్ రెడ్డి, దేవేందర్ యాదవ్, వర్కుటి రాజు, ప్రవీణ్ రెడ్డి, మల్లారెడ్డి, సతీష్ రావు, ఎల్లయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube