రాజన్న సిరిసిల్ల జిల్లా :ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి వయస్సు అందాజా 30 నుంచి 40 సం మధ్యలో ఉంటుంది బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్ చేతికి వాచ్ ధరించబడి షూ వేసుకొని ఉన్నారు.ఇటు వ్యక్తి యొక్క శవం మల్లారం రోడ్డులో ఉన్న ఇసుక రీచ్ లో కనుగొనబడినది.
ఇట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టిన యెడల వేములవాడ పోలీస్ స్టేషన్( Vemulawada Police Station ) కి సమాచారం అందించగలరనీ తెలిపారు.