రంగపేట మత్తడి పనులను వేగవంతం గా పూర్తి చేయాలి ఎంపీపీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామం పరిధిలోని రంగంపేట చెరువు మత్తడి మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇల్లంతకుంట ఎంపీపీ వుట్కూరి వెంకట రమణారెడ్డి అన్నారు.శనివారం ఆయన మత్తడి మరమ్మత్తుల పనులను పరిశీలించారు.

 Mpp Should Complete The Work Of Rangapet Mattadi Expeditiously , Rangapet Mattad-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube