కట్టెల పొయ్యి వెలిగించి నిరసన తెలిపిన బిఆర్ఎస్ నాయకునాయకులు

గంభీరావుపేట్ :కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తు గంభీరావుపేట మండల కేంద్రమలోని తెలంగాణ స్తూపం వద్ద భారత రాష్ట్ర సమితి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.వంటగ్యాస్ సిలిండర్లను రోడ్డుపై ఏర్పాటు చేసి కట్టెల పొయ్యి వెలిగించి పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.

 Brs Leaders Who Protested By Lighting A Wood Stove , Brs Leaders , Central Govt-TeluguStop.com

ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి నాయకులూ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము గ్యాస్ ధర పెంపు పై తీవ్రంగా మండిపడ్డారు.

మహిళ దినోత్సవము సందర్భంగా మహిళలకు గిఫ్ట్ గా వంట గ్యాస్ పెంచాడని అన్నారు.

వంట గ్యాస్ ధరల పెంపుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు అని పేర్కొన్నారు.వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వన్ని హెచ్చరించారు.

రాస్తారోకోతో రోడ్డుపై భారీగావాహనాలు నిలిచిపోయాయి.ఈ కార్యక్రమంలో ఎంపిపి కరుణ, వైస్ ఎంపిపి లత, జెడ్పీటీసీ విజయ, తెరాస సినియరు నాయకులూ,పాల్గోన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube