గంభీరావుపేట మండలంలో పలు గ్రామాలకు రాకపోకల నిలిపివేత! ఎస్సై మహేష్..

భారీగా కురుస్తున్న వర్షాల( Heavy rains )కు వరదలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.కొన్నిచోట్ల రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగింది.

 Stoppage Of Traffic To Many Villages In Gambhiraopet Mandal! S.s. Mahesh..-TeluguStop.com

పూర్తిగా ధ్వంసం అయిన రోడ్ల గుండా వెళ్ళకుండా అధికారులు దారి మళ్లింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

గంభీరావుపట( Gambhiraopet)మండలంలోని సముద్రా లింగాపూర్ నుండి సింగసముద్రం, కోళ్లమద్ది నుండి నర్మల, మల్లుపల్లి నుండి సముద్రాలింగాపూర్ తో పాటు పలు గ్రామాల రోడ్లను మూసివేసినట్టు మండల ప్రజలు గమనించాలని ఎస్సై మహేష్( S.I.Mahesh) తెలిపారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube