25 బుదవారం సింగ సముద్రం ,జక్కుల చెరువు నీటి విడుదల.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల రైతులకు సాగు నీరు అందిస్తున్న సింగ సముద్రం,జక్కుల చెరువు ల నుండి నీటిని ఈ నెల 25 న విడుదల చేయనున్నట్లు బొప్పాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కొండా పురం బాల్ రెడ్డి తెలిపారు.సింగ సముద్రం ద్వారా విడుదల అయ్యే సాగునీరు కొరుట్లపేట,ఎల్లారెడ్డిపేట, నారాయణ పూర్, సింగారం, బొప్పాపూర్, గ్రామాల రైతుల పంటలకు సాగు నీటి సౌకర్యం కలుగుతుందని,జక్కుల చెరువు ద్వారా విడుదలయ్యే నీరు గొల్లపల్లి, బొప్పా పూర్ గ్రామాల రైతులకు సాగు నీటి సౌకర్యం కలుగుతుందని బాల్ రెడ్డి తెలిపారు.

 25 Wednesday Release Of Water From Singa Samudram And Jakkula Pond , Jakkula Pon-TeluguStop.com

సింగ సముద్రం, జక్కుల చెరువుల తూములు ఎత్తి నీటిని విడుదల చేసే కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు పాల్గొనాలని బొప్పాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కొండా పురం బాల్ రెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube