ముచ్చర్ల తండాలో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా...చీటీ ఉమేష్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం ముచ్చర్ల తండా వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చీటీ ఉమేష్ రావు తెలపడం జరిగింది.ఈ సందర్భంగా వారు ఉమేష్ రావుని ( Umesh Rao )ఆహ్వానించగా తండాకు చేరుకొని గ్రామ ప్రజలతో చర్చించారు.

 He Will Work Hard To Solve The Problems Of Muchharla Tanda Cheeti Umesh Rao , Um-TeluguStop.com

తండావాసులు గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించడం జరిగింది.సాధ్యమైనంతవరకు అతి తొందరలో తమ సమస్యలు తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ముచ్చర్ల తండా వాసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు.ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ముచ్చర్ల తండావాసులను కోరారు.

తండవాసులు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.తండావాసులకు ఎలాంటి సమస్య వచ్చిన ముందుండి వాళ్ల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube