పోలీసుల ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంటు లో భాగంగా రుద్రంగి మండలంలోని పోలీసుల ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్టు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.రుద్రంగి మండల స్థాయి టోర్నమెంట్ లో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఒక కబడ్డీ,ఒక వాలీబాల్ టీం కి అవకాశం ఇస్తున్నామని ఆసక్తి కలిగిన క్రీడాకారులు

 Mandal Level Sports Competitions Under The Auspices Of The Police, Mandal Level-TeluguStop.com

తమ యొక్క టీం వివరాలు పోలీస్ స్టేషన్ లో తెలుపగలరని కోరారు.మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెండు జట్ల ను జిల్లా స్థాయికి సెలెక్ట్ చేస్తామని తెలిపారు.9492195025 ఈ నెంబర్ కి ఫోన్ చేసి తమ టీం యొక్క వివరాలు తెలపగలరని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube