ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు - నివాళులర్పించిన కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్  జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 Dr. Br Ambedkar Jayanti Celebrations Collector Anurag Jayanti Pays Tribute, Dr.-TeluguStop.com

ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి అనురాగ్ జయంతి పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్, డీపీఓ వీర బుచ్చయ్య, డీవైఎస్ఓ రాందాస్, సిరిసిల్ల తహసీల్దార్ షరీఫ్ మొహినొద్దీన్, మున్సిపల్ కమిషనర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube