ప్లాస్టిక్ బాక్స్ లలో భోజనం..విషంతో సమానం

ప్లాస్టిక్ ఇప్పుడు ప్రపంచానికి ఇది పెను సవాల్.భూమి తాపం ఎక్కువ అవడంలో ప్లాస్టిక్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

 Plastic Box Food Is Harm Your Health-TeluguStop.com

ఇది భూమిలో కరగదు.అలా అని మంటలో వేసి తగలపెడితే పర్యావరణానికి హాని కలిగించే వాయువులు వెలువడుతాయి.

ఈ ప్లాస్టిక్ ని ప్రధానంగా ప్ర‌ధానంగా బైస్ఫినాల్ ఏ(బిపిఏ) అనే ప‌దార్థంతో త‌యారు చేస్తారు

ఇప్పుడు ప్లాస్టిక్ ని అన్ని విషయాలలో వాడేస్తున్నాం.చివరికి పిల్లలు తినే టిఫిన్.

భోజనం కూడా ప్లాస్టిక్ లో పెట్టి పంపుతున్నాం.ఇది అంత మంచిది కాదు.

వీటివలన అనేక రోగాలు ఉత్పన్నమవుతాయి అంటున్నారు వైద్యులు.అంతేకాదు వీటిలో ప్లాస్టిక్ కూడా ఒక ర‌క‌మైన విష‌ప‌దార్థ‌మే.

అందువల్ల వీటిలో నిల్వ చేసిన ఆహారాన్ని ఆరగించడం వల్ల కిడ్నీల‌ను పాడు చేసే అవ‌కాశం ఉందని వైద్య నిపుణులు చెపుతున్నారు

ముఖ్యంగా.ప్లాస్టిక్ కంటెయిన‌ర్లు ప్ర‌ధానంగా బైస్ఫినాల్ ఏ(బిపిఏ) అనే ప‌దార్థంతో త‌యారు చేస్తారట.

ముఖ్యంగా అది వేడి వేడిగా ఉండే ప‌దార్ధాల‌తో క‌లిసిన‌ప్పుడు చెమ్మ‌గిల్లిన త‌ర్వాత ద్ర‌వ‌రూపంలో జారిపోతున్న‌ప్పుడు ఆహార‌ప‌దార్థాల‌కు అంటుకుని వాటిపై తేలిపోయే అవ‌కాశం ఉందని వైద్యులు చెప్తున్నారు ఇది ఆరోగ్యానికి హానికరం కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube