అర్హులైన ప్రతి ఒక్కరూ గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకోవాలి.జెడ్ పి టి సి( Z PTC ) కత్తెరపాక ఉమా కొండయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహలక్ష్మి పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని జడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్యలు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి అవకాశం కల్పించిందని ఈనెల 10 లోపు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.




Latest Rajanna Sircilla News