కమ్మరిగా మారిన వేములవాడ డీఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ( DSP Nagendrachari )తాను చిన్నతనంలో చేసిన కులవృత్తిని చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి విధుల నిమిత్తం వెళ్లిన డీఎస్పీ.

 Vemulawada Dsp Turned Blacksmith-TeluguStop.com

అక్కడ కొద్దిసేపు కమ్మరిగా మారిపోయారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube