కమ్మరిగా మారిన వేములవాడ డీఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ( DSP Nagendrachari )తాను చిన్నతనంలో చేసిన కులవృత్తిని చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి విధుల నిమిత్తం వెళ్లిన డీఎస్పీ.

అక్కడ కొద్దిసేపు కమ్మరిగా మారిపోయారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

బాబాయ్ కి కోపం వస్తే అలా పిలుస్తారు…ఆ గిఫ్ట్ అలానే ఉంది: నిహారిక