సిరిసిల్ల నియోజవర్గం లో రేపు మంత్రి కేటీఆర్ పర్యటన..

ఉదయం 10.30 గంటలకు చీర్లవంచలో అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ, ఎస్సి,ముదిరాజ్ కమ్యూనిటీ హల్ కు శంకుస్థాపన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం.11.30 గంటలకు పాపాయపల్లె గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం మధ్యాహ్నం 12 గంటలకు గోపాల్ రావు పల్లెలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ 1 గంటలకు తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

 Minister Ktr's Visit To Sirisilla Constituency Tomorrow. , Minister Ktr , Sirisi-TeluguStop.com

1.30 గంటలకు గండిలచ్చ పేటలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ, కేసీఆర్ ప్రగతి ప్రాంగణం,దళిత బంద్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫార్మ్ ప్రారంభోత్సవం.దళితబంధు లబ్ధిదారులతో కలిసి లంచ్ 2.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం దూమాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, గౌడ, మహిళ సంఘాలు, చిట్టివాగు పై బ్రిడ్జి ప్రారంభోత్సవం.3.30 గంటలకు బుగ్గారాజేశ్వర తండా(అక్కపల్లి)గ్రామపంచాయతీ భవనం, ఎస్టీ కమ్యూనిటీ హల్ ప్రారంభోత్సవం.4 గంటలకు రాచర్లగుండారంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ 5 గంటలకు గంభీరావుపేట మండలం గోరంట్యాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube