రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజరాజేశ్వర దేవస్థానం రాజన్నను దర్శించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గా నియామకం అయిన పూజారి గౌతమి ప్రత్యేక పూజలు చెల్లించుకున్నారు.
అనంతరం మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ సహహక కార్యనిర్వహణాధికారి పర్యవేక్షకులు బ్రహ్మన్న గారి శ్రీనివాస్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, తహాసిల్దార్ మహేష్ లు ఉన్నారు.