బీసీ స్టడీ సర్కిల్ శిక్షణ తీసుకున్న వారిలో ఇద్దరికీ ఎస్సై జాబ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తీసుకున్న రేణిగుంట సాయి కృష్ణ, కొప్పుల గార్లు ఎస్ ఐ లు గా నియామకం అయ్యారు.వీరికి అభిందనలు తెలిపిన జెల్ల వెంకటస్వామి గారు డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల,అభ్యర్ధులు సంతోషం వ్యక్తం చేసి,

 Si Job For Two Who Took Training In Bc Study Circle,si Job , Bc Study Circle, Re-TeluguStop.com

బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుచేసిన గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇట్టి కార్యక్రమం లో సిబ్బంది హరీశ్, సురేశ్, దివ్య, మురళి, ప్రసాద్, అంకని రంజిత్ లు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube