ఓ నిండు ప్రాణం అపన్న హస్తం కోసం ఎదురుచూపు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామానికి చెందిన మిడ్ మానేరు బాధితుదు ఎర్ర తిరుపతి గురువారం రోజున రాత్రి రోడ్డు ప్రమాదానికి గురికావడం జరిగింది.తను నిరుపేద కుటుంబానికి చెందినవాడు.

 Rajanna Sircilla District Poor Man Met With Accident Need Financial Help, Rajann-TeluguStop.com

బాగా సీరియస్ గా ఉంది.వైద్యానికి ఖర్చుల కోసం ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.ఈ నిరుపేద కుటుంబం ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.మానవత్వం ఉన్నవారు స్పందించి, ఫోన్ పే, గూగుల్ పే 9441112852 ఈ సెల్ నెంబర్ కి పంపించగలరని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube