స్కూల్ పిల్లలు ఉచితంగా సార్ సినిమా చూడొచ్చు

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని విమల్ థియేటర్లో సార్ సినిమాను ఉచితంగా చూస్తున్నా వెంకటాపూర్ గ్రామానికి చెందిన మండల ప్రజా పరిషత్ స్కూల్ పిల్లలు.ధనుష్ నటించిన సార్ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవ్వగా సక్సెస్ పుల్ గా నడుస్తుంది.

 School Kids Can Watch Sir Movie For Free ,school Kids,sir Movie,vimal Theatre, R-TeluguStop.com

అయితే ఈ సినిమాను స్కూల్ పిల్లలకు ఉచితంగా చూసేందుకు చిత్ర యూనిట్ ముందుకొచ్చింది.నిర్మాత నాగవంశీ తన ట్విట్టర్ వేదికగా… సారు మూవీ ప్రధాన లక్ష్యం విద్యా విలువల గురించి అవగాహన కల్పించడం.

స్కూల్ పిల్లలకు మా సినిమాను ఉచితంగా చూపిస్తాం.మీరు ఏ జిల్లాకు చెందిన వారో మీ స్కూల్ వివరాలు, ఎంతమంది స్కూల్ పిల్లలు సినిమాకు వస్తున్నారో ఆ వివరాలను [email protected] కి మెయిల్ పంపండి.

మిమ్మల్ని మా బృందం సంప్రదిస్తుందని నిర్మాత నాగవంశీ ట్విట్ ద్వారా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube