ఉపాధి హామీ పనుల్లో విషాదం... మట్టి పెల్లలు కూలి ఒకరు మృతి

ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టి పెల్లలు కూలి ఒకరు మృతి చెందగా, మరి కొందరికి తీవ్ర గాయాలైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం లో చోటుచేసుకుంది.మండలంలోని వెంకట్రావు పేట గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తూ, తీసిన గుంత పక్కన సేదతీరే క్రమంలో ఒక్కసారిగా మట్టిపెళ్లలు కూలడంతో ఈ ఘటన జరిగింది.

 Tragedy In Employment Guarantee Work One Person Died In Mud Shovels, Tragedy ,em-TeluguStop.com

క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా, మారుపాక రాజవ్వ (50) చికిత్స పొందుతూ మరణించింది.కర్ణాల లహరి, పల్లం దేవవ్వ, కర్నాల శ్యామల, ఎడ్ల రామవ, వద్నాల అమృత, సందు చంద్రయ్యలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube