చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి మహా ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు.

 Ambedkar Jayanti Celebrations In Various Villages Of Chandurthi Mandal, Ambedkar-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిరికొండ ప్రేమలతో శ్రీనివాస్,గట్టు లక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు పులి రేణుక, సత్యం, వైస్ ఎంపీపీ మాందాల అబ్రహం,నాయకులు యువకులు, అంబేద్కర్ యువజన సంఘాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube