ప్రస్తుతం అంతటా సోషల్ మీడియా యుగం అయిపోయింది.ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ.
అందరికే ఇట్లే తెలిసిపోతుంది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే.
మరికొందరు ఆకతాయి పనులు చేసి పోలీసుల చెంతకు చేరుతున్నారు.ఇక మరికొందరు చేసే పనులు అందరినీ ఆనందింప చేస్తాయి.
ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో( social media ) వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.
ఒక అబ్బాయి సైకిల్ పై వెళ్తున్న అమ్మాయిని టీజ్ చేయాలనుకుని చివరికి అబ్బాయి చిక్కుల్లో పడ్డాడు.
ఒక అమ్మాయి ఖాళీగా ఉన్న రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న క్రమంలో రోడ్డుపై స్కేటింగ్ చేస్తున్న ఒక అబ్బాయి అమ్మాయిని చూసి డైరెక్ట్ గా సైకిల్ దగ్గరకు వెళ్లి వెనుకల ఆ అమ్మాయిని అడగకుండా కూర్చున్నాడు.అమ్మాయి కిందికి దిగు అని చెప్పినా కానీ.ఆ అబ్బాయి పట్టించుకోకుండా అలానే కూర్చున్నాడు.
దీంతో ఆ అమ్మాయి సైకిల్ రోడ్డు పక్కనే ఉన్న ఒక కాలువలోకి స్పీడ్ గా తీసుకొని వెళ్ళింది.
ఈ క్రమంలో ముందుగానే ఆ అమ్మాయి సైకిల్ నుంచి పక్కకు దూకేసింది.దాంతో ఆ అబ్బాయితో పాటు సైకిల్ ( cycle )కూడా కాలువలోకి నెట్టింది.ఇలా ఆ అమ్మాయి సదరు అబ్బాయికి తగిన బుద్ధి చెప్పేసింది.
ఇక ఈ వీడియోలు చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.కొందరేమో దీనిని కేవలం వ్యూస్ కోసమే చేసారని కామెంట్ చేస్తుండగా.
మరికొందరేమో, అమ్మాయి అబ్బాయికి భలే బుద్ది చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు.