టెక్స్టైల్ పార్కు గ్రామంలో కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కు గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు బిఆర్ఎస్ నాయకులు పాలభిషేకం చేశారు.

 Palabhisheka, To Kcr Ktr Portraits In Textile Park Village, Textile Park Village-TeluguStop.com

ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సిలివేరి చిరంజీవి మాట్లాడుతూ రైతు బంధు పథకం ద్వారా రైతులందరికీ రైతుబంధు అందిస్తూ రైతన్నలకు ఆత్మబంధువు అయ్యాడని ఆయన కొనియాడారు.

ఈ కార్యక్రమంలో దేవేందర్, అమరావు,రాజేశ్వర్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube