మన రాజ్యాంగం ఉన్నతమైనది...అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి

రాజన్న సిరిసిల్ల జిల్లా :75వ గణతంత్ర దినోత్సవం( Republic Day ) సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ రాజన్న సిరిసిల్ల కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ( ఎల్ బి ) పూజారి గౌతమి( Gouthami Poojari ) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

 Our Constitution Is Superior Additional Collector Pujari Gautami, Republic Day,-TeluguStop.com

ఈ సందర్భంగా గ్రంథాలయ పాఠకులను, విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించిమాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగం ( Constitution )మన భారత రాజ్యాంగం అని ,ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలకు కట్టుబడి, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో జీవిస్తూ, ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు .

ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు కమటం మల్లయ్య, మాధవి, గ్రంధాలయ సిబ్బంది సాయి, మహేష్, పాఠకులు తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube