కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ

రాజన్న సిరిసిల్ల జిల్లా : కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను దర్శించుకున్న తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ.కమిషన్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనము చేసారు.

 Telangana Sc St Commission Members Konkati Lakshminarayana Visited Rajanna Templ-TeluguStop.com

ప్రోటోకాల్ ఏఈఓ అశోక్ శాలువాతో సత్కరించి లడ్డు ప్రసాదం అందజేశారు.

వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు ఆలయ ఇన్స్పెక్టర్ ఎన్ .రాజేందర్ ఆలయ సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube