మన తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు ఒక హీరో సినిమాలో మరో హీరో కనిపిస్తుంటారు.గెస్ట్ అప్పియరెన్స్ గానో, స్పెషల్ అప్పియరెన్స్ గానో ఎంట్రీ ఇస్తుంటారు.
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఇలా కనిపించడం కామన్.కానీ సౌత్ హీరోలు సౌత్ లో కనిపించడం మామూలే అయినా.
బాలీవుడ్ లో రేర్ గా కనిపిస్తారు.పలు హిందీ సినిమాల్లో తెలుగు హీరోలు స్పెషల్ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు.
ఇంతకీ బాలీవుడ్ సినిమాలో స్పెషల్ లుక్ ఇచ్చిన సౌత్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రానా
రణ్ బీర్ కపూర్, దీపికా నటించిన యే జవానీ హై దివాని సినిమాలలో కనిపించాడు.
నాగార్జున
ఎల్వోసీ కార్గిల్ అనే సినిమాలో నాగార్జున నటించారు.ఇందులో యుద్ధం సమయంలో నాగార్జున టీంతో చేసే పైరింగ్ కనిపిస్తుంది.అటు జక్మ్ అనే సినిమాలోనూ ఆయన కనిపించాడు.
రజనీకాంత్
షారుఖ్ ఖాన్ రా.వన్ సినిమాలలో రజనీకాంత్ నటించారు.రోబో గా దర్శనం ఇస్తాడు.
మాధవన్, సిద్ధార్థ్
అమిర్ ఖాన్ రంగ దే బసంతి సినిమాలో మాధవన్ తో పాటు సిద్ధార్థ్ కనిపిస్తాడు.అటు షారుఖ్ జీరో సినిమాలోనూ మాధవన్ ఎంట్రీ ఉంటుంది.
సందీప్ కిషన్
షోర్ ఇన్ ది సిటి అనే సినిమా సందీప్ స్పెషల్ అప్పియరెన్స్ గా వస్తాడు.
సుధీర్ బాబు
భాగి అనే సినిమాలో సుధీర్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది.
ప్రభాస్
యాక్షన్ జాక్సన్ సినిమాలో ప్రభాస్ కనిపిస్తాడు.పబ్ లో డాన్స్ తో అదరగొడతాడు.
.