యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఐదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 న ప్రారంభమై 28 వరకు సాగుతాయని రాచకొండ రాజప్ప సమితి సభ్యులు సూరపల్లి వెంకటేష్,కడారు అంజిరెడ్డి తెలిపారు.సోమవారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ అభిషేకాలు,స్వామివారి కళ్యాణ మహోత్సవం, ఉంటుందని,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Latest Yadadri Bhuvanagiri News