సెల్ ఫోన్ దొంగల అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సెల్ ఫోన్ దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించిన గంభీరావుపేట ఎస్సై మహేష్.స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఇంట్లోకి ప్రవేశించి

 Cell Phone Thieves Arrested Moved To Remand,cell Phone Thieves ,remand, Gambhira-TeluguStop.com

సెల్ ఫోన్ లు దొంగతనం చేసిన కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం యాడారం గ్రామానికి చెందిన కుమ్మరి ఈశ్వర ప్రసాద్, మర్రి దుర్గారావు లను సోమవారం పెట్రోలింగ్ చేస్తుండగా పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపిన గంభీరావుపేట ఎస్సై మహేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube