కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జెనరల్ మేనేజర్ రాజేష్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా : కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్న ను దర్శించుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జెనరల్ మేనేజర్ రాజేష్ కుమార్. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం

 State Bank Of India Hyderabad Circle Chief General Manager Rajesh Kumar Visited-TeluguStop.com

నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వాదం ఇచ్చారు.

ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.వారి వెంట శ్రీకాంత్ చారి, N రాజేందర్ ఆలయ, బ్యాంకు సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube