సిరిసిల్ల పట్టణానికి చెందిన అజిత్ అనే వ్యక్తికి గత 3రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ అయ్యింది.ఇతను సిరిసిల్ల పాత బస్టాండులో పండ్ల బండి తోపుకుంటూ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు.
ఇతనికి ఇద్దరు పిల్లలు నిరుపేద కుటుంబం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు ఇతనికి కాలు విరగడం, పక్కబొక్కలు వీరగడం, చెయ్యి విరిగాయి.రేపు ఇతనికి మొత్తం 3 ఆపరేషన్లు చేయవలసి ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో
నిరుపేద కుటుంబానికి చెందిన అజిత్ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు వారికి సమాచారం అందించడంతో వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా అన్ని గ్రూపులలో పోస్టు చేయడం జరుగుతుంది.దాతలు ఎవరైనా మానవతా దృక్పథంతో స్పందించి తమకు తోచిన ఆర్థిక సాయం ట్రస్టు ఫోన్/గూగుల్ పే నం.89855 88060 కు అందిస్తే ట్రస్టు ద్వారా కొంత కలిపి అజిత్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.