ఇద్దరు వ్యక్తులను కలిపేదే వివాహం.వివాహం( Marriage ) అనేదే పవిత్రమైన వేడుక.
మూడు ముళ్ళు, ఏడడుగులు, వేదమంత్రాలతో ఇద్దరు మనుషులు ఒకటయ్యే పవిత్ర బంధాన్ని వివాహం అంటారు.అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహానికి ముందు తన జీవిత భాగస్వామి( Life Partner ) గురించి ఎన్నో కలలను కంటూ ఉంటారు.
అలాగే జీవిత భాగస్వామి అందాన్ని చూసి ఆకర్షితురాలవుతారు.ఇక కొన్ని గుణాలను కూడా పరిశీలిస్తారు.
ముఖ్యంగా అబ్బాయిల విషయానికొస్తే కాబోయే భార్య ఎలా ఉండాలో అని అంచనాలు వేస్తూ ఉంటారు.అదే విధంగా కొన్ని గుణాలను గమనిస్తారు.
ఇంతకీ అబ్బాయిలు ఎలాంటి గుణాలు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా అబ్బాయిలు వారి కుటుంబాన్ని( Family ) అర్థం చేసుకోగలిగె అమ్మాయిని ఎక్కువగా ఇష్టపడతారు.అలాగే తనను తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటారు.తను ఉన్న లేకున్నా వారి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునే వారు కావాలని అనుకుంటారు.
తమ భార్య అందంగా, అణకువగా ఉండాలని అబ్బాయిలు ఆశపడతారు.తనతో పాటు తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటూ అమితంగా ఇష్టపడాలని కూడా కోరుకుంటారు.
తనను తాను జాగ్రత్తగా చూసుకుంటూ తన కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటారు.
ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అబ్బాయిలు( Men ) ఆశపడతారు.కుటుంబంలో వచ్చే అమ్మాయి నమ్మకంగా నిజాయితీగా( Honest ) ఉండాలని అనుకుంటారు.ఇక ప్రతి విషయాన్ని కూడా తన భార్యతో పంచుకోవాలని అనుకుంటారు.
అలాంటి అమ్మాయినే వివాహం చేసుకోవాలని అబ్బాయిలు కోరుకుంటారు.ఇక ఆత్మవిశ్వాసంతో( Confident ) ఉండే అమ్మాయిలను, అబ్బాయిలు ఎక్కువగా కోరుకుంటారు.
అయితే తన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకోగలగాలి అని అనుకుంటారు.ఇక ఎంతటి కష్టకాలంలో అయినా ఆత్మస్థైర్యంతో ఉండాలని అనుకుంటారు.
ఇక పురుషులు ఇలాంటి వారినే భార్యలుగా కోరుకుంటారు.
DEVOTIONAL