మల్యాలలో వెలగని విద్యుత్ దీపాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ( Chendurthi )మల్యాల గ్రామంలోని గురువారం రాత్రి గ్రామంలోని విద్యుద్దీపాలు సెస్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా సెస్ అధికారులు పట్టించుకోని గ్రామంలోని వీధిలైట్లను రిపేరు చేయించి గ్రామంలో లైట్లు వెలిగించాలని గ్రామస్తులు అంటున్నారు చీకటి ఉండడంతో బయటకు వెళ్లుదామంటే చాలా భయంగా ఉంది అంటున్నారు.

 Unlit Electric Lamps In Malayala, Chendurthi, Rajanna Sirisilla District, Cess-TeluguStop.com

ఎమర్జెన్సీ పనిలో ఏ కిరాణా షాపులకు కానీ బయటకు వెళితే విష సర్పాలు కుడితే దీనికి కారణం ఎవరు ఇప్పటికైనా సెస్ అధికారులు పట్టించుకోని విద్యుత్ దీపాలను వెలిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube