అధికారులు సమన్వయం తో పని చేస్తూ జిల్లాను అగ్రగామిగా నిలపాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: అధికారులందరూ సమన్వయం తో పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లాను అభివృద్ధి పధం లో అగ్రగామి గా నిలపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.బుధవారం రోజున జిల్లా కలెక్టర్ చాంబర్ లో ( డోర్స్ ) డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (జిల్లా అధికారుల సంఘం) రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో నిర్వహించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్,డైరీ లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్ ,

 Officials Should Work In Coordination And Make The District A Leader District Co-TeluguStop.com

అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పి గౌతమి ల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో డోర్స్ జిల్లా కార్యదర్శి డా.వినోద్ కుమార్, ట్రెజరర్ పి.బి.శ్రీనివాసాచారి, వైస్ ప్రెసిడెంట్ లు జి.శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డా.కే.కొమురయ్య,పబ్లిసిటీ సెక్రటరీ మోహన్ రెడ్డి , ఈ.సి.మెంబర్లు ఎన్.రాఘవేందర్, పి.లక్ష్మి రాజం, మల్లికార్జున్ రావు , డి.పి.అర్.ఓ .వి.శ్రీధర్ , డి.పి.ఓ.వీర బుచ్చయ్య, మైనార్టీ సంక్షేమ శాఖ ఓ .ఎస్.డి.సర్వర్ మియా, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube