అధికారులు సమన్వయం తో పని చేస్తూ జిల్లాను అగ్రగామిగా నిలపాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: అధికారులందరూ సమన్వయం తో పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లాను అభివృద్ధి పధం లో అగ్రగామి గా నిలపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

బుధవారం రోజున జిల్లా కలెక్టర్ చాంబర్ లో ( డోర్స్ ) డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (జిల్లా అధికారుల సంఘం) రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో నిర్వహించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్,డైరీ లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్ , అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పి గౌతమి ల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో డోర్స్ జిల్లా కార్యదర్శి డా.వినోద్ కుమార్, ట్రెజరర్ పి.

బి.శ్రీనివాసాచారి, వైస్ ప్రెసిడెంట్ లు జి.

శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డా.కే.

కొమురయ్య,పబ్లిసిటీ సెక్రటరీ మోహన్ రెడ్డి , ఈ.సి.

మెంబర్లు ఎన్.రాఘవేందర్, పి.

లక్ష్మి రాజం, మల్లికార్జున్ రావు , డి.పి.

అర్.ఓ .

వి.శ్రీధర్ , డి.

పి.ఓ.

వీర బుచ్చయ్య, మైనార్టీ సంక్షేమ శాఖ ఓ .ఎస్.

డి.సర్వర్ మియా, తదితరులు పాల్గొన్నారు.

రాజబాబు అసలు పేరేంటో మీకు తెలుసా.. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నారా?