ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి - టెండర్ డెలివరీస్ పై సమీక్షలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా : రబీ 2022-23 టెండర్ డెలివరీస్ ను ఈ నెల 31 వ తేదీలోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లాలోని రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

 To Be Completed By The End Of This Month Additional Collector Khimya Naik On Rev-TeluguStop.com

మిల్లుల వారీగా పెండింగ్ డెలివరీస్ మాట్లాడారు.ఇక్కడ జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీ పి.వసంత లక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రజిత, డిప్యూటీ తహసీల్దార్లు (సివిల్ సప్లయ్) నవీన్ కుమార్, రవీందర్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube