ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి – టెండర్ డెలివరీస్ పై సమీక్షలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా : రబీ 2022-23 టెండర్ డెలివరీస్ ను ఈ నెల 31 వ తేదీలోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లాలోని రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

మిల్లుల వారీగా పెండింగ్ డెలివరీస్ మాట్లాడారు.ఇక్కడ జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీ పి.

వసంత లక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రజిత, డిప్యూటీ తహసీల్దార్లు (సివిల్ సప్లయ్) నవీన్ కుమార్, రవీందర్ తదితరులు ఉన్నారు.

రాజమౌళి సందీప్ రెడ్డి వంగ ఇద్దరిలో పాన్ వరల్డ్ లో స్టార్ డైరెక్టర్ ఎవరవుతారు..?