కేసు విషయం లో అల్లు అర్జున్ మీద ఉచ్చు బిగుస్తోందా.? ఆయన అరెస్టు అవ్వబోతున్నారా..?

ఇప్పటివరకు చాలామంది హీరోలు ఫ్యాన్ ఇండియాలో సత్తాను చాటుతూ ముందుకు సాగుతున్నారు.ఇక అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి హీరో సైతం పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో భారీ విజయాన్ని సాధించినప్పటికి ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన పాన్ ఇండియాలో సూపర్ హీరోగా మారిపోయాడు.

 Allu Arjun Is Going To Be Arrested Again Details, Allu Arjun, Allu Arjun Arrest,-TeluguStop.com

కానీ పుష్ప 2 రిలీజ్ రోజున జరిగిన ఈవెంట్ లో రేవతి( Revathi ) అనే మహిళ మృతి చెందటంతో ఆయన మీద ఒక కేసు అయితే నడుస్తోంది.మరి ఈ కేసులో పోలీసులు చాలా పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు.

Telugu Allu Arjun, Icon Allu Arjun, Pushpa, Pushpa Rule, Revathi, Sandhyatheatre

మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ జైలుకుపోవడం తధ్యయమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.కాబట్టి ఇప్పుడు ఆయన జైలుకు వెళ్తే మాత్రం ఆయన బ్రాండ్ వాల్యూ అనేది భారీగా పడిపోతుందనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు మార్కెట్ లో ఆయనకు చాలా మంచి గుర్తింపైతే ఉంది.

 Allu Arjun Is Going To Be Arrested Again Details, Allu Arjun, Allu Arjun Arrest,-TeluguStop.com
Telugu Allu Arjun, Icon Allu Arjun, Pushpa, Pushpa Rule, Revathi, Sandhyatheatre

ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకు భారీ మార్కెట్ ఉంది.మరి తను కనక అరెస్టు( Arrest ) అయినట్టైతే మాత్రం ఆయన మార్కెట్ వాల్యూ తో పాటు ఆయన క్రేజ్ కూడా భారీగా తగ్గిపోతుంది.ఇక దానికోసమే ఆయన అరెస్టు అవ్వకుండా ఉండడానికి శతవిధాల ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి పోలీసుల వైపు నుంచి కూడా వాళ్ళు పక్క ప్రూఫ్ లతో సహా వీడియో ఆధారాలను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అనేది తెలియాల్సి ఉంది.ఒకవేళ అల్లు అర్జున్ చేసింది తప్పు అయితే మాత్రం ఆయన భారీ శిక్షలను అనుభవించడానికి రెడీగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎదురవ్వనుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube