సీనియర్ హీరోలతో సినిమాలు చేసిన ఏకైక డైరెక్టర్ గా అనిల్ రావిపూడి నిలుస్తాడా..?

అనిల్ రావిపూడి( Anil Ravipudi ) లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు.ఇక కమర్షియల్ డైరెక్టర్లకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అలాంటి పర్ఫెక్ట్ క్వాలిటీస్ తో సినిమాలను తీసి మెప్పించగలిగే ఒకే ఒక్క దర్శకుడు అనిల్ రావిపూడి…ఆయన సినిమాల్లో ప్రతి సీన్ ఎక్కడో చూసినట్టుగా ఉన్నప్పటికి ట్రీట్మెంట్ లో మాత్రం కొత్తదనం అయితే ఉంటుంది.

 Will Anil Ravipudi Be The Only Director Who Has Made Films With Senior Heroes De-TeluguStop.com

దాని ద్వారా ప్రేక్షకుడిని మెప్పించడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Telugu Anil Ravipudi, Balakrishna, Chiranjeevi, Nagarjuna, Senior Heroes, Venkat

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక తను అనుకున్నట్టుగానే సూపర్ సక్సెస్ లను సాధించి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక నెక్స్ట్ చిరంజీవితో( Chiranjeevi ) చేయబోయే సినిమా భారీ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఆ తర్వాత నాగార్జునతో( Nagarjuna ) ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

 Will Anil Ravipudi Be The Only Director Who Has Made Films With Senior Heroes De-TeluguStop.com
Telugu Anil Ravipudi, Balakrishna, Chiranjeevi, Nagarjuna, Senior Heroes, Venkat

వరుసగా సీనియర్ హీరోలని లైన్ లో పెడుతూ యంగ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా చిరంజీవి, నాగార్జునలతో సినిమాలను పూర్తి చేస్తే ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులలో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తో సినిమాలు చేసిన ఏకైక దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు… ఇక ఈ ముగ్గురికి సక్సెస్ ఇచ్చిన దర్శకుడిగా ఒక రికార్డును కూడా నెలకొల్పుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి మిగిలిన ఈ ఇద్దరు సీనియర్ హీరోలతో సినిమాలను కంప్లీట్ చేసి ఆరుదైన రికార్డును సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube