ఆలయానికి ఇచ్చిన ఆవు దూడను అమ్ముకున్న వైనం

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీ మోనికుంట మల్లన్న దేవస్థానానికి ఒక భక్తుడు కానుకగా ఇచ్చిన ఆవు, దూడను ఆలయ పూజారులు అమ్ముకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దీనిపై ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్లో పూజారిపై ఫిర్యాదు చేశారు.

 Sold The Calf Of The Cow Given To The Temple, Sold The Calf , Cow , Temple, Raja-TeluguStop.com

ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు నక్క గంగాధర్, పెరక గంగరాజు గ్రామస్తులు మాట్లాడుతూ ఆలయానికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగతనంగా అమ్ముకున్న పూజారులపై కఠిన చర్యలు తీసుకొని వాళ్లను ఆలయ నుంచి పూజారిగా తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube