పుట్టినరోజు సందర్బంగా గర్భవతులకు పండ్ల పంపిణి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ జన్మదిన సందర్బంగా ఎల్లారెడ్డిపేట లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లోని గర్భవతులకు సుమారు 30 మందికి పండ్ల పంపిణి చేశారు.ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారిని స్రవంతి, వైద్యసిబ్బంది రజని సతీష్, భారతం వెంకటేష్,ఆశ వర్కర్ దోనుకుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 Fruit Delivery To Pregnant Women On The Occasion Of Birthday , Occasion Of Birt-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube