కూలీ సినిమా ఓటీటీ రైట్స్ వివరాలివే.. రజినీకాంత్ నాగ్ ఖాతాలో రికార్డ్ అంటూ?

రజనీకాంత్,నాగార్జున,అమీర్ ఖాన్ ( Rajinikanth, Nagarjuna, Aamir Khan )వంటి స్టార్ సెలబ్రిటీలు నటించిన చిత్రం కూలీ( coolie ).ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

 Coolie Movie Ott Rights, Coolie, Ott,ott Rights, Tollywood, Rajinikanth, Nagarju-TeluguStop.com

లోకేష్ కనగరాజ్ ( Lokesh Kanagaraj )దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే.థియేటర్లలో విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Telugu Coolie, Coolie Ott, Nagarjuna, Ott, Rajinikanth, Tollywood-Movie

అయితే ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ రేటు వచ్చేసింది.ఈ సినిమాకు ఓటిటి హక్కుల రూపంలో ఏకంగా 120 కోట్లు ( 120 crores )వచ్చాయి.ముఖ్యంగా తెలుగు థియేటర్ హక్కులు 45 కోట్ల మేరకు పలుకుతున్నట్టు తెలుస్తోంది.ఆసియన్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్నాయట.

హెమా హెమీలి నటించారు అంటే సినిమా నిర్మాణ వ్యయం భారీగానే అయి ఉంటుంది.దానికి తోడు భారీ సినిమా కాబట్టి ఇంకా అదనపు ఖర్చు.కాగా సన్ పిక్చర్స్ సంస్థ( Sun Pictures Company ) ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.

Telugu Coolie, Coolie Ott, Nagarjuna, Ott, Rajinikanth, Tollywood-Movie

కాగా ప్రస్తుత రోజుల్లో ఓటీటీ రేట్లు పెద్దగా రేట్లు పలకడం లేదు.కానీ మంచి ప్రాజెక్టులు వస్తే మాత్రం ఓటిటి సంస్థలు వదలడం లేదు.ఇప్పుడు కూలీ సినిమాకు మంచి రేట్లు తగ్గడానికి కారణం కూడా ఇదే అని చెప్పాలి.

అయితే ఓటిటిలో ఇంత పెద్ద రేటు కలిసి రావడం అన్నది నిజంగా గొప్ప అని చెప్పాలి.ఇది నాగార్జున, అలాగే రజనీకాంత్ ఖాతాలలో రికార్డు పడింది అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube