ప్రభాస్ ఫౌజీ సినిమాతో అలాంటి సక్సెస్ ను సాధించబోతున్నాడా..?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్( Prabhas ) లాంటి నటుడు మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.చాలా తక్కువ సమయం లో పాన్ ఇండియా సినిమాలను చేసి భారీ విజయాలను అందుకోవడంలో ప్రభాస్ ను మించిన వారు మరొకరు ఉండరనేది వాస్తవం…ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది.

 Is Prabhas Going To Achieve Such Success With The Movie Fauji Details, Prabhas,-TeluguStop.com

తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.ఆయన లాంటి నటుడు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం.

Telugu Fauji, Prabhas, Prabhas Fauji, Prabhashanu, Sitaramam, Tollywood-Movie

యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లడం లో ఆయన తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక బాలీవుడ్ హీరోలకు సైతం హడలు పుట్టించేలా సినిమాలను చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నాడు.ప్రస్తుతం ఆయన చేస్తున్న ఫౌజీ సినిమాతో( Fauji Movie ) మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.‘హను రాఘవపూడి’( Hanu Raghavapudi ) ఇంతకుముందు చేసిన ‘సీతారామం’( Sitaramam ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

 Is Prabhas Going To Achieve Such Success With The Movie Fauji Details, Prabhas,-TeluguStop.com
Telugu Fauji, Prabhas, Prabhas Fauji, Prabhashanu, Sitaramam, Tollywood-Movie

ఇందులో సెన్సిబుల్ పాయింట్స్ హ్యాండిల్ చేసిన హను రాఘవపూడి మరోసారి ప్రభాస్ సినిమాతో అలాంటి సక్సెస్ ని సాధించి తద్వారా ఆయన క్రేజ్ ను భారీ రేంజ్ లో పెంచుకుంటాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సంవత్సరం రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించి సూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ఐతే ఉన్నాడు.తను అనుకున్నట్టుగానే ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదంటే ఢీలా పడుతుందా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube