సందీప్ కిషన్ ప్రసన్న కుమార్ బెజవాడ తో సినిమా చేస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయమైతే చేస్తున్నారు.

 Is Sundeep Kishan Doing A Film With Prasanna Kumar Bezawada Details, Sundeep Ki-TeluguStop.com

సందీప్ కిషన్( Sundeep Kishan ) లాంటి హీరో సైతం ప్రస్తుతం మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోల్లో సందీప్ కిషన్ చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Telugu Mazaka, Prasannakumar, Sundeep Kishan, Sundeepkishan, Tollywood, Writerpr

మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎంతో కొంత మంచి గుర్తింపును అయితే సంపాదించుకుంటున్నాడ.ఇక రీసెంట్ గా వచ్చిన ‘మజాకా’( Mazaka Movie ) సినిమా కమర్షియల్ గా ప్రేక్షకులను మెప్పించనప్పటికి సక్సెస్ పరంగా ఆ సినిమా కొంతవరకు వెనకబడిపోయిందనే చెప్పాలి.మరి ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

 Is Sundeep Kishan Doing A Film With Prasanna Kumar Bezawada Details, Sundeep Ki-TeluguStop.com

ఇక ఏది ఏమైనా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

Telugu Mazaka, Prasannakumar, Sundeep Kishan, Sundeepkishan, Tollywood, Writerpr

కాబట్టి సందీప్ కిషన్ లాంటి హీరో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.లేకపోతే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయే ప్రమాదం అయితే ఉంది.ఇక రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ( Prasanna Kumar Bezawada ) తో సందీప్ కిషన్ ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ప్రసన్నకుమార్ కూడా చాలా రోజుల నుంచి డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.తను అనుకున్నట్టుగానే ఇప్పుడు ఒక సినిమా డైరెక్షన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.మరి ఆ సినిమాని సందీప్ కిషన్ తోనే చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube