ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న మహేష్ బాబు లాంటి నటుడు ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం.ఆయన చేస్తున్న సినిమా ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఉండబోతుంది.

ఇక రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబును( Mahesh Babu ) మించిన నటుడు మరొకరు ఉండరనేది వాస్తవం.ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ విజయాలను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుండడం ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ అయితే దక్కింది.
బాహుబలి సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు.

ఇక ఆ తర్వాత చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో కూడా ఆయన భారీ విజయాన్ని అందుకున్నాడు.అందువల్లే అతనికి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది.ఇప్పుడు మహేష్ బాబుతో ఆయన సినిమా చేస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమా కూడా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందనే చెప్పాలి…ఇక వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు విపరీతంగా కష్టపడుతున్నారట.ఇప్పటికే ఆయన అలుపెరుగని బాటసారి మాదిరిగా అడవుల్లో అడ్వెంచర్స్ ని చేస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…
.