మోడీని కలవడం ఆనందంగా ఉంది - కోనేటి సాయిలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం ఎంతో ఆనందంగా ఉందని ఉత్సాహాన్ని మరింత నింపిందని ఎస్ టి మోర్చా జిల్లా అధ్యక్షులు కోనేటి సాయిలు అన్నారు.బుధవారం వేములవాడకు పార్లమెంటు ఎన్నికల లో భాగంగా వేములవాడలో జరిగే బహిరంగ సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా మొదటగా

 Nice To Meet Modi Koneti Sailu, Modi, Koneti Sailu, St Morcha President Koneti S-TeluguStop.com

రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శించుకునే సందర్భంగా స్వాగతం పలకడానికి పలువురు కార్యకర్తలను జిల్లా బిజెపి నాయకత్వం ఏర్పాటు చేయగా అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కోనేటి సాయిలు ఈ విధంగా కలుసుకున్నారు.

ఇలాంటి అవకాశం భారతీయ జనతా పార్టీలో ఉంటుందని తనకు దక్కడం గౌరవంగా ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube