బి.టి.ఏ క్యాలెండర్ ఆవిష్కరణ..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బహుజన టీచర్స్ అసోసియేషన్ (బిటిఏ)రాష్ట్ర శాఖ,జిల్లా శాఖ  క్యాలెండర్లను జిల్లా విద్యాశాఖ అధికారి ఎలిమినేటి రమేష్ కుమార్ చేతులమీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి గంగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగిల రమేష్,జిల్లా అధ్యక్షులు కన్నం గంగయ్య,

 Launch Of Bta Calendar, Bta Calendar, Bahujana Teachers Association, Elimineti R-TeluguStop.com

గౌరవ అధ్యక్షులు సిలుముల శంకర్ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు పల్లె వేణి రమేష్,జిల్లా కార్యదర్శి కొమ్మటి నరసయ్య, జిమ్మిడి సమ్మయ్య గారు, రవికుమార్,రవి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube