సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని సోమారంపేట,జంగంరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొని సీతారాముల వారిని దర్శించుకున్న ఎంపీపీ వుట్కూరి వెంకట రమణారెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ సీతారాముల దీవెనలు ప్రజాలందరిపై ఉండాలని , ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు కాచం శ్రీనివాస్ రెడ్డి, తూముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి , ఉప సర్పంచ్ ఎల్లయ్య, గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షుడు కాచం జగన్ రెడ్డి ,వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….

 Mpp Vutkuri Venkataramana Reddy Participated In Sitarams Marriage Mahotsavam , S-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube